: ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు


ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంపై ఏపీ సర్కారు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రులు అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, నారాయణలను ఇందులో సభ్యులుగా నియమించారు.

  • Loading...

More Telugu News