: సత్యం కుంభకోణం కేసులో విచారణ పూర్తి


2009లో సంచలనం సృష్టించిన 'సత్యం' కుంభకోణం కేసులో విచారణ పూర్తయింది. ఈ క్రమంలో ఈ కేసులో తుది తీర్పు ఎప్పుడు వెల్లడిస్తామనేది ఈ నెల 26న చెబుతామని హైదరాబాదులోని ప్రత్యేక కోర్టు తెలిపింది. ప్రధాన నిందితుడైన రామలింగరాజు దాదాపు మూడేళ్ల వరకు జైలు రిమాండులో ఉండి ఏడాదిన్నర కిందట బెయిల్ పై బయటికి వచ్చారు.

  • Loading...

More Telugu News