: తెలంగాణలో నేడు మద్యం దుకాణాలకు డ్రా


తెలంగాణ రాష్ట్రంలో నేడు మద్యం దుకాణాల కేటాయింపు కోసం డ్రా నిర్వహిస్తున్నారు. లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. మొత్తం 2046 దుకాణాల కోసం ఈ డ్రా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత నిర్వహిస్తున్న డ్రా కావడంతో సదరు వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News