: పోలీసుల్ని చితక్కొట్టిన వ్యభిచారముఠా
పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల్ని చితకబాది పారిపోయిందో వ్యభిచార ముఠా. హైదరాబాదులోని రహమత్ నగర్ లో వ్యభిచారం జరుగుతోందని పక్కా సమాచారంతో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేశారు. ఆ పోలీసుల్ని చితకబాది ఓ యువతి సహా ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు.