: శ్రీవారి ఆలయంలో ప్రైవేటు భద్రత సిబ్బంది నిర్వాకం


తిరుమల క్షేత్రంలో అవినీతికి అడ్డుకట్ట పడడంలేదు. తాజాగా, శ్రీవారి ఆలయంలో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. త్వరితగతిన దర్శనం చేయిస్తామని చెప్పి 30 మంది భక్తుల నుంచి రూ.30 వేలు వసూలు చేశారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. సెక్యూరిటీ సూపరింటిండెంట్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News