: నిరసనతో అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్లిపోయిన జగన్


శాసనసభ, శాసనమండలి బీఏసీ సమావేశాలను వైకాపా బహిష్కరించింది. బీఏసీలో వైకాపా తరపున నలుగురు సభ్యులకు అవకాశం కల్పించాలని ఆ పార్టీ నేత జగన్ కోరారు. అయితే కేవలం ఇద్దరు వైకాపా సభ్యులకే ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో బీఏసీ సమావేశాలను బహిష్కరించాలని జగన్ నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ అసెంబ్లీ నుంచి ఆయన ఇంటికి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News