: అచ్చం 'బియాస్' లాంటి ప్రమాదమే...!


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో సంభవించిన ప్రమాదం లాంటిదే జార్ఖండ్ రాష్ట్రంలో సంభవించింది. దామోదరనదిలో స్నానం చేస్తున్న పది మంది స్థానికులు తేనూఘాట్ డ్యామ్ నుంచి ఒక్కసారిగా నీరు వదలడంతో ప్రవాహంలో కొట్టుకుపోయారు. జార్ఖండ్ రాష్ట్రంలో బొకారో జిల్లాలోని చంద్రపూర వద్ద ఈ సంఘటన ఈ రోజు ఈ రోజు చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News