: రాజకీయంగా ఎలా ఎదగాలో కోడెలను చూసే నేర్చుకున్నా: రోజా


గతంలో స్పీకర్ కోడెలతో పనిచేసిన అనుభవం తనకు ఉందని వైకాపా ఎమ్మెల్యే రోజా చెప్పారు. రాజకీయంగా ఎలా ఎదగాలో కోడెలను చూసే నేర్చుకున్నానని చెప్పారు. ఉన్నతమైన సభాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు స్పీకర్ కోడెలకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. స్పీకర్ గా న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ... టీడీపీ సభ్యులతో సమానంగా తమకు (వైకాపా సభ్యులకు) కూడా సభలో మాట్లాడే అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News