: సబితకు సీఎం సలహా


అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ముఖ్యమంత్రి బాసట లభించింది. సీబీఐ నిన్న దాఖలు చేసిన ఛార్జిషీటులో తన పేరు కూడా ఉండడంతో మనస్తాపం చెందిన సబిత నైతిక బాధ్యత వహిస్తూ నేడు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే పలువురు మంత్రులు ఆమెను వారించి సీఎంతో మాట్లాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని సబిత కలిసి తాజా పరిణామాలపై చర్చించారు. ప్రస్తుతానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని సీఎం సబితకు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News