: కాసేపట్లో స్పీకర్ ఎన్నిక... ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ఆరంభమయ్యాయి. ప్రస్తుతం ప్రోటెం స్పీకర్ నారాయణస్వామి నాయుడు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. కాసేపట్లో స్పీకర్ ఎన్నిక జరగనుంది. సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఎన్నిక లాంఛనమే.

  • Loading...

More Telugu News