పీపీఏలను రద్దు చేయాలని కోరుతూ ఏపీ జెన్ కో ఇచ్చిన లేఖను ఈఆర్సీ తిరస్కరించింది. పీపీఏలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినందున, రెండు రాష్ట్రాల డిస్కమ్ లు కలిసి కోరితేనే రద్దు సాధ్యమని ఈఆర్సీ అభిప్రాయపడింది.