: విమానంలో విదేశీ ప్రయాణీకురాలి బ్యాగును కొట్టేశారు
ముంబయి నుంచి హైదరాబాదు వచ్చిన ఎయిరిండియా విమానంలో ఓ విదేశీ ప్రయణీకురాలి బ్యాగును కొట్టేశారు. తన బ్యాగు చోరీ అయినట్లు ఆమె శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్యాగులో ల్యాప్ టాప్, విలువైన వస్తువులు ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.