: సచివాలయంలో చంద్రబాబుకు స్వాగతం పలికిన ఉద్యోగులు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సచివాలయంలో ఘనస్వాగతం లభించింది. సచివాలయ ఉద్యోగుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబుకు ఏపీ సచివాలయ ఉద్యోగులు విశేష రీతిలో స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News