: హైదరాబాదు చేరుకున్న తరుణ్ మృతదేహం


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతై మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థి తరుణ్ మృతదేహాన్ని విమానంలో హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. బియాస్ నదిలో గాలింపు చర్యలు జరుపుతున్న సహాయక బృందాలు తరుణ్ మృతదేహాన్ని నిన్న వెలికితీసిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News