: భారత నర్సులకు తాము జీతాలిస్తామంటున్న ఇరాక్ తీవ్రవాదులు


ఇరాక్ లో అంతర్యుద్ధం పేట్రేగిపోయిన నేపథ్యంలో, అక్కడ చిక్కుకుపోయిన భారత నర్సులకు ఊరట దక్కింది. ఉత్తర ఇరాక్ లోని తిక్రిత్ పట్టణంలో చిక్కుకున్న 46 మంది భారత నర్సులకు తాము జీతాలు చెల్లిస్తామని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఐఎస్ఐఎల్ తీవ్రవాదులు హామీ ఇచ్చారు. తీవ్రవాదుల ప్రకటనను భారత నర్సులు స్వాగతించారు. తాము ఇరాక్ లోనే ఉంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News