: ఎర్రచందనం పాలిటిక్స్ పై స్వరూపానంద వ్యాఖ్యలు


ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి స్వరూపానంద ఏపీలో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంపై వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఎర్రచందనాన్ని దోచుకున్నదని, ప్రస్తుత ప్రభుత్వమైనా ఎర్రచందనాన్ని సంరక్షించాలని ఆయన సూచించారు. ఇక, అలిపిరిలోగానీ, తిరుచానూరులోగానీ వేయికాళ్ళ మండపాన్ని నిర్మించాలని కోరారు.

  • Loading...

More Telugu News