: సైనా ముందుకు, సింధు ఇంటికి...


ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో సైనా నెహ్వాల్ మినహా సింగిల్స్ విభాగంలో మిగతా భారత షట్లర్ల ప్రస్థానం ముగిసింది. సైనా 21-15, 21-10తో థాయ్ క్రీడాకారిణి పోర్నిటిప్ బురానాప్రసెర్ట్స్ పై నెగ్గింది. ఇక, ఇతర మ్యాచ్ లలో పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ ఓటమిపాలయ్యారు. కాగా, మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడీ తమ తొలి మ్యాచ్ ను ఆడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News