: మరో రెండు మృతదేహాల వెలికితీత


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన తెలుగు విద్యార్థుల్లో మరో ఇద్దరి మృతదేహాలను నేడు వెలికితీశారు. పండో రిజర్వాయర్ వద్ద గాలింపు చర్యల్లో ఈ రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 24 మంది విద్యార్థులు గల్లంతవగా, ఇప్పటివరకు మొత్తం పది మృతదేహాలు మాత్రమే లభించాయి.

  • Loading...

More Telugu News