: మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన పరిటాల, బొజ్జల


హైదరాబాదులోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా పరిటాల సునీత బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతామని అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని ఆయన చెప్పారు. అధికారుల తనిఖీల్లో పట్టుబడిన ఎర్రచందనం తరలించే వాహనాలను వేలం వేస్తామని మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News