: తిరుమల నడకదారిలో సైకో వీరంగం


తిరుమల నడకదారిలో ఓ ఉన్మాది కత్తితో విరుచుకుపడ్డాడు. తమిళనాడుకు చెందిన గోవిందరాజులు, లత అనే దంపతులపై దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచాడు. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. నడకదారిలోని అక్కగార్ల ఆలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News