తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి సంతోష్ కుమార్ హఠాన్మరణం చెందారు. నాగోలు అల్కాపురి కాలనీలోని తన నివాసంలో గుండెపోటుతో ఆయన కన్నుమూశారు.