: మీర్పూర్ వన్డేలో స్టువర్టు బిన్ని స్టన్నింగ్ ఫెర్ఫార్మెన్స్... బంగ్లాదేశ్ పై భారత్ విజయం


మీర్పూర్ వన్డేలో భారత్ విజయం సాధించింది. 47 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 105 పరుగులకు ఆలౌట్ అవ్వగా, లక్ష్య ఛేదనలో బంగ్లా చతికిలపడింది. కేవలం 58 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. కేవలం 4 పరుగులకు 6 వికెట్లు తీసి ఆల్ రౌండర్ స్టువర్టు బిన్నిభారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

  • Loading...

More Telugu News