: వర్షాల కోసం రాష్ట్రంలో వరుణ జపాలు


వర్షాలు కురవాలంటూ రాష్ట్రంలో వరుణ జపాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 19వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అన్ని దేవాలయాల్లో వరుణ జపాలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News