: ఐదుగురు ఏపీ మంత్రులకు ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు


ఐదుగురు ఆంధ్రప్రదేశ్ మంత్రులకు హైదరాబాదులో ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేఈ కృష్ణమూర్తి, పరిటాల సునీత, రావెల కిషోర్ బాబు, మృణాళిని, రఘునాథరెడ్డిలకు నగరంలోని బంజారాహిల్స్ లో ఇళ్లు కేటాయించారు.

  • Loading...

More Telugu News