: టీవీ ఛానల్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం... యువకుడి అరెస్ట్


హైదరాబాదులోని సప్తగిరి ఛానల్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువకుడు మోసానికి పాల్పడ్డాడు. టీవీ ఛానల్ లో ఉద్యోగం కోసమని 15 మంది యువతుల నుంచి నిందితుడు సుమారు రూ.7 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసును దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News