: టీసీఎస్ కు త్వరలో మరో గుర్తింపు


మూడు లక్షల మంది ఉద్యోగులతో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులను కలిగిన రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా త్వరలోనే మరో ప్రత్యేక గుర్తింపును టీసీఎస్ సొంతం చేసుకోనుంది. అదీ ఈ ఏడాదిలోనే! టీసీఎస్ ఇప్పుడు దేశంలో అత్యధిక ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీల్లో ఒకటిగా ఉంది. ఏటేటా ఈ కంపెనీ 25 వేల మంది నుంచి 30వేల మంది ఉద్యోగులను భర్తీ చేసుకుంటోంది.

  • Loading...

More Telugu News