: వివాదాస్పద బాబా అరెస్ట్
పుట్టపర్తి సత్యసాయిబాబాకు ప్రతిరూపం అని ప్రచారం చేసుకుంటూ పలు వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కొంటున్న చిక్ బళ్లాపూర్ శివసాయిబాబా అరెస్టయ్యారు. ఈ ఉదయం చిక్ బళ్లాపూర్ లో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ బాబాపై లైంగిక ఆరోపణలు కూడా ఉన్నాయి.