: రూ.500కే బెంగళూరు నుంచి కోచికి విమాన ప్రయాణం


విమాన ప్రయాణ సర్వీసుల్లోకి కొత్తగా ప్రవేశించిన ఏయిర్ ఆసియా ధరల పోటీకి తెరదీసింది. బెంగళూరు నుంచి కోచికి టికెట్ ధరను అన్ని పన్నులతో కలిపి 500 రూపాయలకే అందిస్తోంది. వచ్చే నెల 20 నుంచి బెంగళూరు నుంచి కోచి సర్వీసు ప్రారంభించనుంది. ఈ నెల 12న తొలి సర్వీసును బెంగళూరు, గోవా మధ్య ప్రారంభించగా.. కొత్త ప్రయాణికులను తాము చేరుకోగలమని కంపెనీ సీఈవో మిత్తు శాండిల్య ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News