: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వడదెబ్బకు 13 మంది మృతి


రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవాళ ఒక్కరోజే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వడదెబ్బ తగిలి 13 మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు మరణించారు. అలాగే విజయనగరం జిల్లాలో వడదెబ్బకు ఏడుగురు మరణించినట్లు తెలిసింది. గుర్ల మండలంలో ఇద్దరు, బొడ్డపల్లిలో ఇద్దరు మృతిచెందారు. మెంటాడలో ఒకరు, వేపాడలో ఇద్దరు వడదెబ్బ ధాటికి ప్రాణాలు విడిచారు.

  • Loading...

More Telugu News