: త్వరలో మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25, 26 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఈ పర్యటనలో ప్రధానంగా చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News