: ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో యనమల భేటీ


ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే విషయమై ఈ సమావేశంలో చర్చించారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో యనమల సమావేశమవుతున్నారు.

  • Loading...

More Telugu News