: రామకుప్పం హెలిప్యాడ్ వద్ద ప్రమాదం


చిత్తూరు జిల్లా రామకుప్పం హెలిప్యాడ్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. సత్యవేడు, తంబళ్లపల్లి ఎమ్మెల్యేల వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News