: అఖిలపక్షాన్ని కేసీఆర్ ఢిల్లీ తీసుకెళ్లాలి: ఎమ్మెల్సీ పొంగులేటి


పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. గిరిజనుల అస్తిత్వం కోసం కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన పోరాటాలు చేస్తుందని చెప్పారు. పోలవరం సమస్యను పరిష్కరించేందుకు అఖిలపక్షాన్ని సీఎం కేసీఆర్ ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ, పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News