: హైదరాబాదులో చిరుజల్లులు... ఎంజాయ్ చేసిన నగరవాసులు


హైదరాబాదులో ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులకు ఉపశమనం లభించింది. ఇవాళ మధ్యాహ్నం ఉన్నట్టుండి వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వేసవిలో కురిసిన చిరుజల్లులను హైదరాబాదీలు ఎంజాయ్ చేశారు.

  • Loading...

More Telugu News