: అమరవీరుల సంతాపానికి బీజేపీ మద్దతు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అమరవీరుల సంతాప తీర్మానానికి బీజేపీ మద్దతు ప్రకటించింది. తీర్మానాన్ని బలపరుస్తున్నామని బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరవీరుల త్యాగంతోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమయిందని అన్నారు.