: కాసేపట్లో విక్రమాదిత్యలో ప్రయాణించనున్న ప్రధాని మోడీ


ఈ ఉదయం గోవా చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తుతం ఐఎన్ఎస్ విక్రమాదిత్యను చేరుకున్నారు. యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను కాసేపట్లో ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మోడీ విక్రమాదిత్యలో ప్రయాణిస్తారు. గతేడాది నవంబర్ 16న విక్రమాదిత్యను భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసింది.

  • Loading...

More Telugu News