: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసిన తెలుగు తేజాలు


సివిల్ సర్వీసెస్ 2013 పరీక్షల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. సివిల్స్ లో ర్యాంకులు సాధించిన తెలుగు వారి పేర్లను ఇక్కడ ఇస్తున్నాం

30వ ర్యాంక్ - కృతికా జ్యోత్స్న
80వ ర్యాంక్ - మహ్మద్ ముషారఫ్ అలీ
99వ ర్యాంక్ - కృష్ణా ఆదిత్య
124వ ర్యాంక్ - సాయి చరణ్
213వ ర్యాంక్ - సింధు శర్మ
217వ ర్యాంక్ - అమృత వర్షిణి
321వ ర్యాంక్ - వెంకటేశ్వరరావు
395వ ర్యాంక్ - పార్థసారథి భాస్కర్
406వ ర్యాంక్ - కొమ్మిరెడ్డి మురళీధర్
440వ ర్యాంక్ - చెరుకూరి కీర్తి

  • Loading...

More Telugu News