: యునిసెఫ్ సెలబ్రిటీగా మాధురీదీక్షిత్


చిన్నారుల హక్కులకు సంబంధించి యునిసెఫ్ సెలబ్రిటీ అడ్వొకేట్ గా ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ నియమితులయ్యారు. గత ఏడాది కాలంగా మాధురీ చిన్నారుల హక్కుల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నారు. చిన్నారుల అక్రమ రవాణా, బాలకార్మికుల విధానానికి వ్యతిరేకంగా ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమెను అధికారిక సెలబ్రిటీ అడ్వొకేట్ గా యునిసెఫ్ నియమించుకున్నట్లు కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News