ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన లేపాక్షి ఆలయాన్ని దర్శించుకుంటారు.