: కేంద్ర మంత్రి ఉమాభారతికి తృటిలో తప్పిన ప్రమాదం


బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ఉమాభారతి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఉమాభారతి ప్రయాణిస్తున్న కారు, బీజేపీకి చెందిన ఎంపీ కారును పార్లమెంట్ ప్రాంగణంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఉమాభారతి సెక్యూరిటీ ఆఫీసర్ కి బలమైన గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News