: పాతపట్నంలో గ్రామదేవత ఉత్సవాలు


శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో గ్రామదేవత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి అమ్మవారికి ప్రసాదం సమర్పించారు. గ్రామ దేవత ఉత్సవంలో పాతపట్నం వీధులు సందడిగా మారాయి.

  • Loading...

More Telugu News