: హిమాచల్ ప్రదేశ్ లో మరో విద్యార్థి మృతదేహం లభ్యం


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో ఈ రోజు మరో విద్యార్థి మృతదేహన్ని రక్షణ సిబ్బంది వెలికి తీశారు. లార్జి డ్యామ్ కు దిగువన ఆరు కిలోమీటర్ల దూరంలోని ఓపీనాలా వద్ద ఈ బాడీని గుర్తించారు. అతని పేరు, వివరాలు తెలియాల్సి ఉంది. దాంతో, ఇప్పటికి ఏడుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

  • Loading...

More Telugu News