: ఆర్డీసీ ఎండీతో ఎన్ఎంయూ నేతల భేటీ


హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బస్ భవన్ లో ఎన్ఎంయూ నేతలు ఆర్టీసీ ఎండీతో సమావేశమయ్యారు. ఉద్యోగుల సొసైటీకి బకాయిపడిన రూ.195 కోట్లను వెంటనే చెల్లించాలని వారు ఎండీని కోరారు. బకాయిలు చెల్లించనందున రుణాలు నిలిపివేశారని ఈ సందర్భంగా వారు చెప్పారు. ఎన్ఎంయూ నేతల విన్నపంపై ఆర్టీసీ ఎండీ సానుకూలంగా స్పందించారని తెలిసింది.

  • Loading...

More Telugu News