ఉత్తరాఖండ్ లోని భగీరథి నదిలో యాత్రికుల బస్సు బోల్తా పడింది. దాంతో, అందులో ప్రయాణిస్తున్న పదమూడు మంది రష్యా యాత్రికులు మరణించారు. గంగోత్రి నుంచి రుషికేశ్ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.