ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో యోగా గురువు రాందేవ్ బాబా కలిశారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బాబును అభినందించేందుకే కలసినట్లు సమాచారం.