: కరాచీ విమానాశ్రయంపై తాజా దాడిలో ఐదుగురు మృతి: పాక్ మంత్రి


పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయం భద్రతా క్యాంప్ పై తాజాగా జరిగిన దాడిలో ఐదుగురు మరణించినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు. అటు ఈ ఘటనకు బాధ్యత తమదేనని తెహ్రీక్-ఎ-తాలిబాన్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News