: మృతుల కుటుంబాలకు హిమాచల్ ప్రభుత్వం నష్ట పరిహారం
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతై మరణించిన హైదరాబాద్ కు చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. రూ.1.50 లక్షల చొప్పున పరిహారంగా ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో ఉపాధ్యాయుడు సహా 18 మంది విద్యార్థులు గల్లంతవగా, ఇప్పటివరకు ఆరు మృతదేహాలు దొరికాయి.