విహారయాత్రకు వెళ్లిన రాష్ట్ర విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతవడంపై గవర్నర్ నరసింహన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.