రాజ్యసభలో బీజేపీపక్ష నేతగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఎన్నికయ్యారు. సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ వ్యవహరిస్తారు.