ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రొటెం స్పీకర్ గా జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికైన ఎమ్మెల్యేలతో జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.